Link copied!
Sign in / Sign up
6
Shares

మీ బరువు ప్రకారం రోజుకి ఎన్ని లీటర్ల నీరు తాగాలో తెలుసుకోండి..

శరీరానికి అత్యంత అవసరమైన వాటిలో నీరు ఎంతో ముఖ్యమైనది. నీటిని అమృతంలా భావిస్తారు. అయితే నీళ్లు తాగమన్నారు కదా అని, ఎన్ని నీళ్లు తాగితే మీ శరీరానికి అంత మంచిదని చెప్పటం విని ఒకటే పనిగా నీటిని సేవిస్తూ ఉంటారు. అలా చేయవలసిన అవసరం లేదని, మీరున్న బరువు ప్రకారం రోజుకి మీరు ఎన్ని లీటర్ల నీటిని సేవించాలో చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. రోజుకి ఎన్ని లీటర్ల నీటిని సేవించాలో ఇక్కడ తెలుసుకుందాం..

బరువు కిలోలు - నీరు లీటర్లు

45 Kg - 1.9L

50 Kg - 2.1L

55 Kg - 2.3L

60 Kg - 2.5L

65 Kg - 2.7L

70 Kg - 2.9L

75 Kg - 3.2L

80 Kg - 3.5L

85 Kg - 3.7L

90 Kg - 3.9L

95 Kg - 4.1L

100 Kg - 4.3L

పైన చెప్పుకున్న విధంగా మీ బరువు ప్రకారం ప్రతి రోజూ ఈ మోతాదులో నీటిని తీసుకుంటే చాలని, తప్పనిసరిగా 5 లీటర్ల నీటినే తీసుకోవాల్సిన అవసరం లేదని నిపుణులు సూచిస్తున్నారు. ఆరోగ్యం బాగుండాలంటే మంచి నీరు సేవించడం ఎంతో అవసరం, కాబట్టి మంచి నీటిని తప్పనిసరిగా సేవించండి, మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి.

ఈ ముఖ్యమైన విషయాలను అందరికీ తప్పకుండా తెలుపగలరు. 

........................................................................................

మహిళలందరికీ ఓ మంచి శుభవార్త..

Tinystep మీరు సురక్షితంగా ఉండటానికి ఎటువంటి కెమికల్స్ లేని సహజమైన ఫ్లోర్ క్లీనర్ ఉత్పత్తిని ప్రారంభించింది. మీ పిల్లల ఆరోగ్యకోసం, మీ ఇంట్లోకి ఎటువంటి క్రిములు చేరకుండా ఈ ఫ్లోర్ క్లీనర్ ఉపయోగపడుతుంది.

ఒక్కసారి మీ ఇంట్లో ఈ ప్రాడక్ట్ ను ఉపయోగించి, మీ విలువైన అభిప్రాయాన్ని తెలియపరచండి.

Tinystep ఫ్లోర్ క్లీనర్ ఆర్డర్ చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon