Link copied!
Sign in / Sign up
38
Shares

భార్యకు పురుడు పోసిన భర్త : అందమైన కవల పిల్లలు జన్మించారు, డాక్టర్లు కూడా చేయలేని పనిచేశాడు


అమెరికా లోని ఇద్దరు దంపతులు, తమ పిల్లలను ఈ ప్రపంచంలోకి ఎలా తీసుకురావాలి అనే విషయం మీద ఇద్దరు కలిసి నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయం ఇప్పుడు అందరికి వారిని పరిచయం చేసింది. వారు తీసుకున్న నిర్ణయం, కాన్పు ఇంట్లోనే జరగాలి, భర్తే దగ్గరుండి కాన్పు చేయాలి, వాటర్ బర్త్ అంటే నీళ్ళలో జన్మనివ్వడం. ఈ జరిగిన వాటిని మొత్తం ఒక ఫోటోగ్రాఫర్, తన కెమెరాలో బంధించాడు. ఆ ఫోటోలు ఇప్పుడు ఇంటర్నెట్, సోషల్ మీడియాలో సంచలనం చేస్తున్నాయి. తన కవలలను, తండ్రే దగ్గరుండి ఈ ప్రపంచంలోకి తీసుకు రావడానికి పడిన తపన, ఆతృత చూసిన అందరూ చలించిపోతున్నారు. అందరికి ఈ ఫోటోలను share చేస్తున్నారు......

 

ఇద్దరు కాన్పుకు సిద్ధమవుతూ...

 

మొదటి బిడ్డ బయటకు వస్తూ ...

 

మొదటి బిడ్డతో 

 

 

రెండో బిడ్డ కోసం 

 

 

 

రెండవ బిడ్డతో 

 

ఇద్దరు బిడ్డలతో 

 

ఇద్దరు బిడ్డలతో పాటు... సంతోషం...సంతృప్తి...

 

 

మీరు కూడా తప్పకుండా share చేయండి

ఇవి కూడా చదవండి

తనకు పుట్టబోతున్న బిడ్డ కోసం ఈ తండ్రి పడే ఆవేదన చూస్తే మీ కంట్లో నీళ్లు తిరుగుతాయి

Click here for the best in baby advice
What do you think?
100%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon