Link copied!
Sign in / Sign up
14
Shares

60 సెకన్ల అద్భుతమైన వీడియో : తల్లి కడుపులో 10 నెలల బిడ్డ పెరుగుదల ఎలా ఉంటుందో చూడండి


గర్భం దాల్చినప్పటి నుండి తల్లి కడుపులో పిండం పెరుగుదల ఎలా ఉంటుంది? నెలలు పెరిగే కొద్దీ బిడ్డ రూపాంతరం, శిశువు అభివృద్ధి ఎలా జరుగుతుందో తెలుసుకోవాలని ప్రతి తల్లికీ ఉంటుంది. అయితే కడుపులో అంతర్లీనంగా జరిగే ఈ ప్రక్రియను తెలుసుకోవడం కాస్త కష్టమే. అయితే అమ్మ కడుపులో 9 నెలల పాటు క్రమక్రమంగా ఎదుగుతూ 10 వ నెలలో తల్లి కడుపునుండి బయటకు వస్తారు. తల్లి కడుపులో బిడ్డ అభివృద్ధి చెందే క్షణాలు మరియు మరియు ఆ సృష్టి ఎలా ఉంటుందో  ఈ 60 సెకన్ల వీడియోలో క్లియర్ గా చూడవచ్చు. ఈ అద్భుతం మీకు నచ్చితే వెంటనే షేర్ చేయండి. 

Video Credtis : Pregnancy Pages

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon