Link copied!
Sign in / Sign up
6
Shares

అత్యంత ప్రమాదకరమైన శృంగార భంగిమలు ఏంటో తెలుసుకోండి

భార్యాభర్తల మధ్య మరింత సంతోషాన్ని, ఆరోగ్యాన్ని అందించేది శృంగారం. అయితే ఈ విషయం గురించి తెలుసుకోవడం తప్పు అని అనుకుంటుంటారు చాలామంది. అయితే శృంగారంలో మొరటుగా పాల్గొనడం మరియు కొన్ని భంగిమలలో శృంగారం చేయడం వలన చాలా ప్రమాదకరం. ఇంతకీ ఆ భంగిమలేంటో మీరే తెలుసుకోండి.

పురుషుడి పై స్త్రీ

పురుషుడు కింద ఉండి మహిళ అతడిపై ఉండి శృంగారంలో పాల్గొనడం ఆనందంగా ఉండవచ్చు కానీ మగవారికి చాలా ప్రమాదం. ఎందుకంటే మగవారి మర్మాంగాలపై స్త్రీ బరువు పడిపోవడం వలన పురుషాంగం పక్కకు జరిగే అవకాశం ఉండటమే కాకుండా నొప్పి కూడా ఎక్కువగా ఉంటుంది.

పురుషుడు నిలబడి స్త్రీ కూర్చున్నప్పుడు

మగవారు తొడలపై తన భారం వేసి నిల్చున్నప్పుడు స్త్రీ ఒక ఎత్తైన బల్లమీద లేదా తన చేతులతో ఆమెను ఎత్తుకుని శృంగారం చేయడం వలన పురుషాంగంపై ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఇటువంటప్పుడు పురుషాంగం ప్రాక్చర్ అయ్యి, రక్తస్రావం జరిగే ప్రమాదం ఉంది.

డాగీ స్టైల్

స్త్రీ రెండు చేతులు నేలకు ఆనించి మోకాళ్ళపై కూర్చోగా, మగవారు మోకాళ్ళపై ఉండి శృంగారంలో పాల్గొనడం చాలా ప్రమాదకరం. ఎందుకంటే ఈ భంగిమలో రతిలో ఉద్రేకంగా పాల్గొనాలి ఉండటం వలన ఎక్కువ మొరటుగా ప్రవరిస్తారు. దాదాపు 40 శాతం ఈ భంగిమ వలనే ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయని చెబుతున్నారు.

చేతుల్లోకి ఎత్తుకుని శృంగారం

మగవాళ్ళు స్త్రీలను తమ చేతుల్లోకి తీసుకుని శృంగారం చేయడం అనేది ఇద్దరికీ ప్రమాదమే. ఎందుకంటే మగవారు బ్యాలెన్స్ కోల్పోయినట్లయితే స్త్రీలు ఒక్కసారిగా కిందపడే ప్రమాదం ఉంది. అలాగే చేతుల్లోకి తీసుకున్నప్పుడు మగవారికి మజిల్స్ నొప్పి, వెన్ను నొప్పి, మెడ నొప్పి వచ్చే ప్రమాదం ఉంది.

వీల్ బారో శృంగారం

స్త్రీ చేతులపైనే తన శరీర భారం మోపి నేలపై ఉండి, పురుషుడు స్త్రీ పాదాలను తన చేతుల్లోకి తీసుకుని శృంగారం చేయడం వలన స్త్రీ, పురుషులకు ఎక్కువ శ్రమ కలుగుతుంది. స్త్రీకి చేతులపై నొప్పి కలిగితే పురుషుడి పురుషాంగం ప్రాక్చర్ అయ్యి రక్తం వచ్చే అవకాశం ఉంది.

మరి శృంగారంలో ఎలా పాల్గొనాలి?

పైన చెప్పుకున్న భంగిమలలో మీకు మజా,సంతోషం కలిగినా ఇవి చాలా ఇబ్బందికరమైనవి. అయితే సాధారణ శృంగారం అంటే స్త్రీ కింద ఉండి, వారిపై పురుషులు ఉండి చేసే శృంగారం వలన ఎటువంటి ప్రమాదాలు జరగవని నిపుణులు చెబుతున్నారు.

ఈ ఆర్టికల్ మీకు నచ్చినట్లయితే, అందరికీ ఉపయోగపడే విషయం అని మీకు అనిపిస్తే వెంటనే LIKE మరియు SHARE చేయండి. అలాగే మీ COMMENT కూడా తెలుపవచ్చు.

ఇవి కూడా చదవండి.

భర్త నుండి భార్య కోరుకునే 10 రొమాంటిక్ పనులు

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon