Link copied!
Sign in / Sign up
2
Shares

అత్యంత ప్రమాదకరమైన సెక్స్ పొజిషన్స్ ఇవే : ఎప్పుడు చేయకండి

శృంగారం చేయడం ఆరోగ్యమా? అనారోగ్యమా? అంటే ప్రతి ఒక్కరూ ఆరోగ్యకరమే అని చెబుతారు. అయితే గర్భం రాకుండా సెక్స్ లో ఎలా పాల్గొనాలి? ఎటువంటి చర్యలు తీసుకోవాలి? అనే విషయాలు ఇప్పటికే మీరు తెలుసుకుని ఉండవచ్చు కానీ శృంగారం చేసే పొజిషన్స్ ను బట్టి శృంగారం ఎంత ప్రమాదమో ఎవరు చెప్పి ఉండకపోవచ్చు. అత్యంత ప్రమాదకరమైన ఆ సెక్స్ పొజిషన్స్ ఏంటో ఇక్కడ తెలుసుకుందాం..

మీకు తెలుసో లేదో విచ్చలవిడిగా మితిమీరి శృంగారం చేయడం వలన దాదాపు 90 శాతం మందికి పైగా పురుషులు పురుషాంగం చీలిక (పగుళ్ళ) సమస్యతో ఇబ్బంది పడుతున్నారంటే ఆ సెక్స్ పొజిషన్స్ ఎంత ప్రమాదమో ఈ పాటికే మీకు అర్ధమయ్యే ఉంటుంది. ఇందులో ఎక్కువగా 36 ఏళ్ళ వయస్సు వారు ఉంటే. మిగిలినవారు 18 నుండి 66 ఏళ్ళ వయస్సు మధ్యలో ఉన్నవారు.

డాగీ స్టైల్

రిలేషన్ షిప్ లేదా దాంపత్యంలో ఉన్న ప్రతి భార్యాభర్తలు శృంగారంలో పాల్గొనే పద్ధతులలో డాగీ శైలి సాధారణమైనది. ఈ విధంగా పాల్గొనేటప్పుడు శబ్దాలు చాలా తక్కువగా ఉంటాయి కానీ ఇలా చేయడం వలన 41 % మంది మగవారు పురుషాంగం పగుళ్లతో బాధపడుతున్నారట. ఆ పొజిషన్ లో ఉన్నప్పుడు ఇద్దరి కోరికలు తారాస్థాయిలో ఉండటం వలన పురుషాంగంకు ఏం జరుగుతుంది అనేదానికన్నా తమ కోరికలవైపే మొగ్గుచూపుతున్నారు.

మిషనరీ స్టైల్

మీరు నమ్ముతారో లేదో గానీ అత్యంత ప్రమాదకరమైన సెక్స్ పొజిషన్ లలో ఇదే రెండవది. మగవారు పైన ఉండటం ఆడవారు కింద ఉండటం శృంగారంలో తృప్తిపరచే పధ్ధతి అయినా 23 % మంది పురుషులు తమ పురుషాంగం నొప్పిగా ఉంటోందని, అలాగే పురుషాంగం వద్ద చిన్న చీలికలు కలుగుతున్నాయని అంటున్నారు. ఈ విధంగా చేయడం వలన రిస్క్ ఉన్నా జాగ్రత్తగా సుతిమెత్తంగా పాల్గొనడం వలన పురుషాంగం ఇబ్బందిపడదు.

మహిళ పురుషుడి పైన ఉండటం

ఇక మరో ప్రమాదకరమైన సెక్స్ పొజిషన్ లలో మహిళ పురుషుడి పైన ఉండి శృంగారంలో పాల్గొనటం. ఇది చాలా అరుదుగా జరిగేదే అయినా స్థానభ్రంశం సరిగ్గా ఉండకపోవడం వలన పురుషాంగం బెండ్ కావడం, చిన్న చీలికగా ఉండి ఒత్తిడి మరియు మంటను కలిగిస్తుంది. అయితే ఇక్కడ మహిళలతో పాటు పురుషులు అదే సంతృప్తిని పొందుతారట.

సో, ఇవండీ అత్యంత ప్రమాదకరమైన సెక్స్ పొజిషన్స్. ఇవి అందరూ సాధారణంగా పాల్గొనే పద్ధతులే అయినా ఎక్కువ ఉద్రేకంగా ఒత్తిడితో చేయడం వలన ప్రమాదకరమని చెప్పడం జరుగుతోంది. అలాగే పురుషుడు హస్తప్రయోగం కూడా మితిమీరిగా ఎక్కువసార్లు చేసుకోవడం వలన పురుషాంగం పగుళ్లు మరియు మంట కలగడం జరుగుతూ ఉంటుంది. 

ఈ ఆర్టికల్ అందరికీ ఉపయోగపడుతుంది అని మీకు అనిపిస్తే వెంటనే LIKE చేయండి SHARE చేయండి. మరిన్ని విషయాలు తెలుసుకోవాలన్నా, ఈ ఆర్టికల్ పై మీరు COMMENT చేయవచ్చు.

ఇవి కూడా చదవండి.

వయస్సు ప్రకారం రోజుకు ఎన్నిసార్లు సెక్స్ చేయాలి? 

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon