Link copied!
Sign in / Sign up
31
Shares

15 సెకన్ల వీడియో : అబార్షన్ జరిగిన తర్వాత కూడా బ్రతికిన బిడ్డ, ప్రపంచం మొత్తం వైరల్

అబార్షన్.. ఒక నిండు ప్రాణాలను బలితీసుకునే హక్కు ఏ ఒక్కరికీ లేదు. ముఖ్యంగా గర్భం దాల్చిన తర్వాత కడుపులోని బిడ్డను వద్దనుకోవడం తప్పే అని అంటున్నారు. ఇది మా హక్కు, మా ఇష్టం, మా బిడ్డను ఏమైనా చేసుకుంటాం అంటే అది నిజంగా మూర్ఖత్వమే అవుతుంది. అలా మూర్ఖంగా ప్రవర్తించి అబార్షన్ చేయించుకోగా,  అబార్షన్ జరిగిన తర్వాత కూడా ఈ బిడ్డ బ్రతకడం అందరినీ ఆశ్చర్యానికి చేస్తోంది. ఈ 15 సెకన్ల వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.

Video Credits : The Australian Muslim

ఈ వీడియో ఎవరు తీశారు, ఏ దేశంలో ఇలా చేశారు అనేది ఇంకా తెలియకపోయినా ప్రపంచంలోకి అడుగుపెట్టాల్సిన ఒక బిడ్డ నిండు ప్రాణాలను కోల్పోవలసి వచ్చింది. తెలిసో తెలియకో చేసే తప్పుల కారణంగా ఇటువంటివి జరుగుతున్నాయి. మీరే చెప్పండి అబార్షన్ ఎంత వరకు కరెక్ట్. ఎటువంటి పరిస్థితుల్లో చేసుకోవాలో.. 

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon