Link copied!
Sign in / Sign up
33
Shares

భారతీయ మహిళలు ఎక్కువగా ఇష్టపడుతున్న బ్యూటీ ప్రాడక్స్ట్ఇవే...మీరు చూడండి

అందంగా కనిపించాలని ఎవరికి మాత్రం ఉండదు, అందరికీ ఉంటుంది. కానీ ఈరోజుల్లో అనేక కారణాల వలన మన అందం తగ్గుతుంది. కాలుష్యం, మారుతున్న వాతావరణం వంటి అనేక కారణాలు మన ముఖ కాంతిని తగ్గిస్తున్నాయి. అందువలన మన బ్యూటీ ప్రాడక్ట్స్ వాడటం అవసరం. కానీ ఎటువంటి ప్రాడక్ట్స్ వాడాలి, ఇన్ని వేల ప్రాడక్ట్స్ లో మంచి వాటిని ఎలా కన్నుకోవడం? మీకోసమే మేము బాగా పరిశీలించి అత్యంత ప్రభావితమైన 5 ప్రాడక్ట్స్ ఇక్కడ వివరించాము.

1. కంటి కింద నల్లటి వలయాలు మటుమాయం

ఈ మధ్యకాలంలో చాలా మంది మహిళలు వారి కళ్ళ క్రింద నల్లటి వలయాలు వస్తున్నాయని వాపోతున్నారు. ఇవి ముఖ్యనగ నిద్రలేకపోవడం వలన వస్తాయి. వీటిని ఎప్పుడు సులువుగా తగ్గించుకోవాలనుకుంటే Kaya’s Smooth Under eye gel ని వాడండి. ఇది ఎంతో బాగా పని చేస్తుందని చాలా మంది మహిళలు అభిప్రాయపడ్డారు.

2. మెరిసే చర్మం కోసం

పెరుగుతున్న కాలుష్యంలో తిరగడం వలన చర్మం రంగు మరియు కాంతి కోల్పోతోంది. Lakme Absolute మీ చర్మం మీద ఉన్న మురికినంతా తొలగించి కాంతి వంతం చేస్తుంది. అంతేకాకుండా ఇది ఒక్క సారి రాసుకుంటే 16 గంటలు పని చేస్తుంది. తద్వారా మీ చర్మాన్ని కాలుష్యం నుంచి కాపాడుతుంది.

3. రాత్రికి రాత్రి అందంగా తయారవ్వాలంటే

ఈ క్రీం మీరు నిద్రపోతుండగా మీ వయస్సు తగ్గిస్తుంది. Lotus Herbals YOUTHRX రోజు రాత్రి పూసుకొని పడుకోవడం ద్వారా నిత్యం యవ్వనంగా ఉంటారు. మీ వయస్సు ముఖంలో తగ్గిపోతుందంటే నమ్మండి.

4. ఈ స్కర్బ్ ద్వారా మీ చర్మ సమస్యలను తొలగించుకోండి

ముఖం మీద పేరుకున్న డెడ్ సెల్స్ మరియు మురికి తొలగించుకోవాలంటే ఈ స్కర్బ్ వాడండి. దీనిలో ఉండే పండ్ల పోషకాలు, మీ చర్మ రంద్రాల లోపల వరకు వెళ్ళి శుభ్రం చేస్తాయి.

5. కాలుష్యం చాటున దాగిన మీ అందమైన ముఖాన్ని బయట తెస్తుంది

కాలుష్యం, మొటిమలు,  నల్లటి మచ్చలు ఇలా ప్రతి సమస్యనుండి ఈ పీల్ ఆఫ్ మాస్క్ కాపాడుతుంది.  రెండు రోజులకు ఒక్క సారి, లేదా వారానికి ఒక్క సారి పీల్ ఆఫ్ మాస్క్ వాడిన చాలు మీ ముఖం తాజాగా కలగా మారుతుంది. 

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
100%
Like
0%
Not bad
0%
What?
scroll up icon