Link copied!
Sign in / Sign up
5
Shares

అత్యంత పవర్ ఫుల్ బర్త్ ఫోటోగ్రఫీ : సున్నిత మనస్కులు చూడద్దు


ఈ భూమి మీద మీరు,నేను ఊన్నాం అంటే, ఒక తల్లి తన పంటి కింద నొప్పిని బిగపట్టి, పేగు తెంచుకునుటుంది. మరొక తల్లి కత్తులతో కోయబడి ఉంటుంది. కొన్ని వేల తల్లులు, బిడ్డకు జన్మనిచ్చే సమయంలో భరించిన బాధ పడిన తపన, ఈ సృష్టిలో అందరిని భూమి మీదకు తీసుకొచ్చింది. ఆ సమయంలో తల్లి పడే బాధను, సంతోషాన్ని ఎన్ని మాటలైనా ఎన్ని ప్రాసలైన సరిపోవు. ఈ పవర్ ఫుల్ ఫొటోస్, ద్వారా జన్మనిచ్చే సమయంలో ఒక తల్లి పడే వేదన మీ కళ్ళకు కడుతుంది… 

1. నా అమ్మ ఎవరు?

 

2. నేను నీ కోసం ఇన్ని రోజులు ఎదురుచూస్తున్నాను...కన్నా...

3. నా శరీరభాగాలన్నీ నీకోసం ముక్కలైపోయాయి

4. ఉమ్మ నీరు చీల్చుకుని వస్తున్న బిడ్డ 

5. కారులోనే ప్రసవిస్తున్న తల్లి 

6. ఆ తొలి చూపులోనే మాయ అంత వుంది...

7. బయటకు వస్తున్నా...

8. నేరుగా స్వర్గం నుండి 

9. నాన్న...మాకు దేవుడిచ్చిన వరం నువ్వు 

10. నా తమ్ముడు...

మనకు జన్మనివ్వడానికి తాను ముక్కలైపోతున్న ప్రతి అమ్మకు వందనం!! అందరికి SHARE చేయండి!!

 

 

 

 

 

 

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon