Link copied!
Sign in / Sign up
2
Shares

డాక్టర్లు అప్పుడే పుట్టిన ఈ బిడ్డను బ్రతికించడానికి పడ్డ కష్టం చూస్తే చేతులెత్తి మొక్కుతారు

కనిపించని దేవుడి కన్నా కనిపించే డాక్టర్లకే మనలో ప్రతి ఒక్కరో చేతులెత్తి మొక్కుతాం. ప్రాణాలు పోయే సమయంలో కూడా నేను బ్రతికించగలను అనే భరోసా ఇస్తారు కాబట్టి. అయితే అప్పుడప్పుడు తమకు తెలియకుండా జరిగే కొన్ని కొన్ని ఇన్సిడెంట్స్ కారణంగా కొంతమంది వైద్యులను, వైద్య రంగాన్ని తప్పుబడుతూ ఉంటారు. కానీ ఒక ప్రాణం నిలబెట్టడానికి డాక్టర్లు ఎంత కృషి చేస్తారో ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది. నిజానికి ఈ వీడియో చూశాక డాక్టర్లపై, వైద్య వృత్తిపై ఆగ్రహంగాఉన్నవారికి వందరెట్ల గౌరవం పెరుగుతుంది. ఈ వీడియో చూశాక మీరు కూడా అందరికీ షేర్ చేయండి..

Video Credits : My India

కొన్ని కొన్ని సార్లు తల్లి కడుపు నుండి బయటకు వచ్చాక బిడ్డ ఏడవటం లేదా కదలిక ఇవ్వడం చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. అలాగే తల్లి గర్భంలోబిడ్డ బయటకు వచ్చేటప్పుడు ఉమ్మి నీరు మింగటం, కొంత మొత్తంలో మలినాలు కడుపులోపలికి వెళ్లడం జరుగుతూ ఉంటాయి. ఇటువంటి పరిస్థితుల్లో డాక్టర్లు కష్టమే అని కూడా అంటుంటారు. అయితే అది చాలా తక్కువ సందర్భాలలో మాత్రమే జరుగుతూ ఉంటుంది. కానీ ఒక బిడ్డ ప్రాణం కాపాడటానికి డాక్టర్లు ఎంత గొప్ప పని చేస్తారో ఇక్కడ చూశారు కదా. ఒక ప్రాణాన్ని రక్షించడం ఎంత కష్టమైన పనో ఈ వీడియో చూసిన మీకు ఈ పాటికే అర్ధమయ్యే ఉంటుంది. అందుకే మేమంటున్నాం డాక్టరే దేవుడని, మరి మీరేమంటారు.. 

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon