Link copied!
Sign in / Sign up
1
Shares

అప్పుడే పుట్టిన బాబు 5 నిముషాలకు నడిచాడు, షాక్ అయిన డాక్టర్లు : అద్భుతమైన వీడియో ఇదే

గ్రాఫిక్స్ సినిమాలలో ఇలాంటివి చూస్తుంటాం కదా. అప్పుడే పుట్టిన బాబును వెంటనే పెద్దగా క్రియేట్ చేసి హీరోల అయ్యేలా చేయడం వంటివి. ఇక్కడ కూడా అలాంటిదే  కానీ, ఈ శిశువు మాత్రం అమ్మ కడుపులో నుండి బయటకు వచ్చిన వెంటనే నడవటం మొదలుపెట్టాడు. ఆ అద్భుతమైన వీడియోను మీరూ చూడండి.

షాక్ అయిన డాక్టర్లు

అప్పుడే పుట్టిన శిశువును నీటితో శుభ్రం చేయడానికి నర్సులు తీసుకువెళ్తుండగా, ఒక నర్సు సపోర్ట్ తో నడిచాడు ఈ బిడ్డ. సాధారణంగా పిల్లలు ఇలా నడవటానికే 8 నెలలు పడుతుంది. అలాంటిది పుట్టిన వెంటనే నడవటం అంటే ఆశ్చర్యమే కదా. అలాగే ఇంతకుముందు కూడా పుట్టిన 5 సెకన్లకే అమ్మను చూసి నవ్వుతున్న బిడ్డ, అమ్మను చూడగానే ఏడుపు ఆపేసిన పిల్లలు, అమ్మను అతుక్కుని అమ్మ చేతులను విడవని పిల్లలు.. ఇటువంటివి చూసినప్పుడు అనిపిస్తుంది కదా.. తల్లి కడుపులోనే తల్లికీ, బిడ్డకు ఎంత అనుబంధం ఏర్పడుతుందో..

ఈ వీడియో మీకు నచ్చినట్లయితే అందరికీ SHARE చేయండి.. 
Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon