Link copied!
Sign in / Sign up
2
Shares

అన్ని రకాల ముఖాలను అందంగా, కాంతి వంతంగా మార్చడానికి 6 లెమన్ ఫేస్ ప్యాక్స్


నిమ్మకాయ అనేక రకమైన చర్మ సమస్యలకు పరిష్కారం. ఇందులో విటమిన్ సి, సిట్రిక్ ఆసిడ్, విటమిన్ బి, ఫాస్ఫరస్ పుష్కలంగా ఉంటాయి. ఇందులోని సిట్రిక్ ఆసిడ్ సహజమైన బ్లీచింగ్ ఏజెంట్ గా పనిచేస్తుంది. ఈ కారణంగా నిమ్మకాయను అనేక రకాల బ్యూటీ క్రీమ్స్ లో వాడుతారు. నల్ల మచ్చలు, పిగ్మెంటేషన్, ముడతలు, కళ్ళకింద నలుపు లాంటి చర్మ సమస్యలకు నిమ్మకాయతో వివిధ రకాల ఫేస్ ప్యాక్స్ ఎలా వేసుకోవాలో చూడండి… 

లెమన్ జ్యూస్ తో పాటు ఈ కింద ఉన్న వాటితో కలిపి మిశ్రమంగా తయారు చేసుకుని, ఫేస్ ప్యాక్ వేసుకోండి....

1. జారిపోయిన చర్మానికి 

పావు కప్పు స్ట్రా బెర్రీ గుజ్జు.

3 టీ స్పూన్ల 

అర టీ స్పూన్ లెమన్ జ్యూస్ 

2. ట్యాన్ తొలిగించడానికి 

1 టీ స్పూన్ అలోవెరా జెల్ 

5-6 చుక్కల నిమ్మ రసం

3. చర్మాన్ని కాంతి వంతం చేయడానికి 

1 టీ స్పూన్ నిలిపిన ఓట్స్ 

అర టీ స్పూన్ టమాటో గుజ్జు 

1 టీ స్పూన్ నిమ్మ రసం 

4. సున్నితమైన చర్మానికి 

1 టీ స్పూన్ పెరుగు 

1 టీ స్పూన్ నిమ్మ రసం 

కొన్ని చుక్కల రోజ్ వాటర్ 

1-2 చుక్కల గంధపు నూనె 

5. జిడ్డు చర్మానికి 

2 స్పూన్ల ముల్తానీ మట్టి 

1 టి స్పూన్ నిమ్మ రసం 

కొన్ని చుక్కల రోజ్ వాటర్ 

6. పొడి చర్మానికి 

1 టి స్పూన్ నిమ్మ రసం 

అర టి స్పూన్ తేనె 

కొన్ని చుక్కల బాదాం నూనె


Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon