Link copied!
Sign in / Sign up
53
Shares

అందమైన చీర కుచ్చులు మీరు ఇంట్లోనే చేసుకోవచ్చు : ఈ వీడియో చూడండి

ఈ మధ్య చీర డిజైన్ల కన్నా, చీర కుచ్చులు చూసి చీరలు కొంటున్నారు.  ఇప్పుడు మార్కెట్లో వివిధ రకాల కుచ్చుల్ల డిజైన్ లతో చీరలు అందుబాటులో వున్నాయి. కుచ్చుళ్ళు ఉన్న చీరకు కుచ్చుల్లు లేని చీరకు రేట్లలో చాలా తేడా వుంటుంది. కుచ్చుల్ల కోసం అంత డబ్బులు వెచ్చించాల్సిన అవసరం లేదు. మీరు ఇంట్లోనే సాధా చీరకు కుచ్చుల్లు  డిజైన్ చేసుకోవచ్చు. ఇంట్లో దొరికే వస్తువులతోనే చాలా సులువుగా చీరకు అందమైన కుచ్చుల్లు డిజైన్ చేయచ్చు. అది ఎలాగో ఈ వీడియోలో చూడండి… 

Video Credits : Ladies Club

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon