అమ్మను కాపాడండి!!తన కుటుంబం కోసం ముక్కలైపోతున్న ప్రతి అమ్మ కథ
ఈ ప్రపంచంలో, ఏ దేశమైన, ఏ ప్రాంతమైన... అమ్మ లేకుండా బతకకలదా. అసలు అమ్మలేకుండా ఈ సృష్టి ఒక్క అడుగైనా ముందుకు వేయకలదా. ఈ సృష్టికి జన్మనివ్వడం మాత్రమే కాదు, ముందుకు నడిపించేది కూడా అమ్మే. ప్రతి ఇంట్లో తన కుటుంబం కోసం, అమ్మ ఎంత కష్టపడుతుందో, తనకంటూ ఏమి మిగుల్చుకోకుండా అందరి కోసం అన్ని పనులు ఎలా చేస్తుందో, ఈ కుటుంబాన్ని కలిపివుంచడానికి తను ఎలా పగిలిపోతుందో…. చూపించిన ఈ చిన్న హృద్యమైన వీడియో అందరి మనసులను కదిలిస్తుంది, అమ్మ త్యాగాన్ని అందరికి గుర్తు చేస్తుంది… తప్పకుండా చూడండి…చూసాక తప్పకుండా అందరికి SHARE చేయండి…
ఈ మధ్య జరిగిన కొన్ని అధ్యయనాల ప్రకారం, ప్రతి అమ్మ వారానికి సుమారు 98 గంటలు పనిచేస్తుందంటా...ఒక్క రోజు అమ్మ తన పని చేయకపోతే...ఈ ప్రపంచం ఆగిపోతుంది. అందుకే కుటుంబం లో ప్రతి ఒక్కరు అమ్మ పనిలో భాగం పంచుకోండి...అమ్మను కాపాడండి...అందరికి తెలియడానికి తప్పకుండా SHARE చేయండి
ఇవి కూడా చదవండి…
తను చనిపోతూ తన బిడ్డలకు ప్రాణం పోస్తున్న ఒక అమ్మ కథ
భర్తే దగ్గరుండి భార్యకు కాన్పు చేశాడు…. వారికి కవలలు పుట్టారు
