Link copied!
Sign in / Sign up
0
Shares

అమ్మ లేకపోతే ఈ ప్రపంచం ఏమైపోతుందో తెలుసా?


తల్లి గురించి మీరు పొర్తిగా అర్థం చేసుకోవాలంటే మీరు తల్లి అవ్వాల్సిందే. మీరు తల్లి అయిన తర్వాత మీకు ఎదురైన పరిస్థితులను బట్టి ఈ పరిస్థితులలో అమ్మ ఉంటే ఎలా ఆలోచిస్తుంది అని మీరు అనుకుంటూ ఉంటారు. మీరు చిన్న వయసులో ఉన్నప్పుడు అమ్మ తీసుకొనే నిర్ణ్యాల వల్ల ఈరు చాలా ఇబ్బంది పడి ఉంటారు, బాధపడి ఉంటారు. అమ్మ నా సంతోషం కోరుకోవడం లేదని మీరు అప్పుడు బాధపడి ఉంటారు కానీ ఇప్పుడు అమ్మ సరిగ్గా నిర్ణయం తీసుకుందని అనుకుంటారు. ఈ క్రింది సంధర్భాలలో అమ్మే సరైనదని మీరు బావిస్తారు. అవి,

నిద్ర లేవం 

మీరు ఉదయం నిద్ర లేవడానికి చిన్నప్పుడు ఎంత ఇబ్బంది పడి ఉంటారో, మీ పిల్లలు కూడా అంతే ఇబ్బద్ని పడి ఉంటారు. మిమ్మల్ని లేపడానికి మీ అమ్మ ఎంత ఇబ్బంది పడిఉంటుందో మీ పిల్లల్ని లేపడానికి మీరు అంత ఇబ్బంది పడుతుంటారు. మీ అమ్మ మిమ్మల్ని నిద్ర లేపడానికి చేసిన పనులు కరెక్టే అని మీకు ఇప్పుడు అనిపిస్తూ ఉంటుంది.

ఇంటికి రాము 

మీరు చిన్నప్పుడు ఇంటికి రాకుండా ఫ్రెండ్‌తో గడపడానికి వెళ్ళినప్పుడు, మీరు ఫ్రెండ్స్‌తో బయటకు వెళ్ళినప్పుడు ఏ కారణాలైతే చెప్పి ఉంటారో మీ పిల్లలు కూడా అవే కారణాలను ఇప్పుడు చెప్తూ ఉంటారు. అలాంటి సమయంలో అమ్మ చెసింది కరెక్ట్ అని మీకు అనిపిస్తుంది.

తినిపించేదెవరు 

మీ పిల్లలకు ఏవినా తాగించాలన్నా, ఏమైనా తినిపించాలన్నా మీ ప్రాణం తల నుండి తోకకు వస్తుంది. మీరు తాగిన తర్వాతనే వారు తాగుతారు లేదా తింటారు. మీరు చిన్నప్పుడు ఇలానే చేసి ఉంటారని మీకు గుర్తుకు వస్తుంది. యథా తల్లి... తహా పిల్లలు అన్నట్లుగా వారు మీరు తాగిన తర్వాతనే తాగుతారు.

స్వెటర్  వేసుకోము 

చలిగా ఉన్నప్పుడు స్వెటర్స్ వేసుకోమని మీరు మీ పిల్లలకు చెప్తుంటారు కానీ మీ పిల్లలు వేసుకోకుండా అలాగే తిరుగుతూ ఉంటారు. మీరు చిన్నప్పుడు మీ అమ్మను ఏవిధంగా ఇబ్బంది పెట్టి ఉంటారో ఇప్పుడు మీపిల్లలు ఆవిధంగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటారు.

నిద్రపోము 

మీ పిల్లలు టివీ చూస్తూ రాత్రిపూట చాలాసేపు మేల్కొని ఉంటారు మీరు అరవకపోతే. మీరు చిన్నప్పుడు ఏవిధంగా అయితే సినిమాల కోసం, కార్టూన్స్ కోసం మేల్కొని ఉంటారో ఇప్పుడు మీ పిల్లలు వాటి కోసం మేల్కొంటారు. ఇలాంటి సమయాలలో మీ అమ్మ గుర్తుకు వచ్చి ఆమె చేసిందే కరెక్ట్ అని మీకు అనిపిస్తూ ఉంటుంది. 

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon