Link copied!
Sign in / Sign up
2
Shares

అమ్మ కడుపులోనుండి తప్పించుకోడానికి ప్రయత్నించిన బిడ్డ దొరికిపోయాడు : ఈ వీడియో చూడండి


మీరు ప్రెగ్నన్సీతో ఉన్నప్పుడు మీ కడుపు లోపల బిడ్డ కదులుతూ ఉండడం చాలా సాధారణ విషయం. అప్పడప్పుడు తంతు ఉంటాడు కూడా. అసలు ఇలా ఎందుకు జరుగుతుంది?

కడుపులోని బిడ్డ 16 నుండి 22 వారాల తరువాత కదలడం తన్నడం మొదలు పెడుతాడు. కడుపులోని బిడ్డకు గ్రహణ శక్తి పెరిగిన తరువాత ఎక్కిళ్ళు, ఆకలి, భయం, ఆనందం, లాంటి భావాలు కలుగుతాయి. వీటికి స్పందనగా బిడ్డ కడుపులో కదలడం, తన్నడం లాంటివి చేస్తాడు. బయట మీ మాటలకూ, లేదా ఏదైనా శబ్దానికి కడుపులోని బిడ్డ స్పందిస్తాడు. అందుకు అనుగుణంగా కడుపులో కదులుతాడు. ఇలా జరగడం కడుపులోని బిడ్డ ఆరోగ్యంగా ఉన్నాడు అన్నదానికి సూచన.

ఇది అంత సహజమే కానీ, ఈ వీడియోలో కడుపులోని బిడ్డ కదలడం చూస్తుంటే… అమ్మ కడుపులోనుండి బయటకు రాడానికి విపరీతంగా ప్రయత్నిస్తున్నట్టు ఉంది… ఒక సారి మీరు చూడండి.. 

 

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon