Link copied!
Sign in / Sign up
71
Shares

అమ్మ కడుపులో చనిపోయిన బిడ్డను మళ్ళీ బ్రతికించిన డాక్టర్ : కొన్ని కోట్ల మంది చూసిన వీడియో

మరో కొన్ని క్షణాలలో తల్లి కడుపు నుండి బయటకు వచ్చి సంతోషాన్ని నింపుతాడు  అనుకున్న బిడ్డ ఊపిరి లేకుండా ఈ ప్రపంచంలోకి అడుగుపెట్టాడు. గుండె చప్పుడు కొట్టుకోవడం లేదు, ఊపిరి తీసుకోవడం లేదు. ఆ బిడ్డ తల్లితండ్రులు కన్నీరు పెట్టుకున్నారు. కానీ ఇటువంటి కేసులు చాలానే చూసిన ఓ అనుభవం ఉన్న డాక్టర్ వచ్చి బిడ్డ ప్రాణాలను కాపాడాడు. ఆ తల్లితండ్రులకు సంతోషాన్ని అందించాడు. ఆ వైరల్ వీడియో మీకోసం..

బిడ్డ ప్రాణాలు కాపాడటానికి డాక్టర్లు పడ్డ శ్రమ, గుండె చప్పుడు మొదలై, ఊపిరి తీసుకోగానే, కళ్ళు తెరచి ఆ బాబు ఏడుస్తుంటే రోమాలు నిక్కబొడుచుకుంటాయి. ఈ డాక్టర్ గారికి అభినందనలు తెలుపుతూ మళ్ళీ పుట్టిన ఆ బిడ్డకు వెల్కమ్ చెప్పండి. 

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon