Link copied!
Sign in / Sign up
30
Shares

అమ్మ ఇంట్లో లేకపోతే నాన్న పిల్లలతో కలిసి చేసే పనులు ఇవి....: నవ్వడం అప్పుకోలేరు...

పిల్లలను పెంచడం అంత సులువు కాదు. అన్నీ తెలిసిన అమ్మే చాలా కష్టపడుతుంటే నాన్న ఇంకా ఎంత కష్టపడాలి. పిల్లలు ఉంటె ఇల్లు ఇల్లులా ఉండాలి. కానీ, ఈ ఫోటోలు చూస్తే తండ్రులు పిల్లలను ఎంత ముద్దుగా బుజ్జగిస్తారో అర్థం అవుతుంది. పిల్లలను ఏమార్చడంలో, బుజ్జగించడంలో తండ్రులకు ఎవరు సాటిరారు. ఈ ఫోటోలు చూడండి మీకూ అర్థమవుతుంది.

1. పెద్ద పాపని బిజీగా ఉంచడానికి కాళ్లకు కూడా నైల్ పోలిష్ వేసుకోవడానికి సిద్ధపడ్డ తండ్రి. చిన్న పాపని వీడియో గేమ్ తో సముజయించాడు. ఎం ప్లాన్ వేసాడు కదా...!

Image Source : Imgur 

2. కాళ్ళ జుట్టుని అలంకరించుకోవచ్చు అన్న ఆలోచనవచ్చినందుకు ఇతన్ని మనం గౌరవించాలి. తన పాపని బిజీగా ఉంచడానికి ఎలా చేసాడేమో. లేక తన పాప టాలెంటెడ్ అనుకుంట, కాలాలకు ఉన్న జుట్టుని కూడా అందంగా మార్చేసింది.

 Image Source : Twitter

3. పిల్లలందు సూపర్ మార్కెట్లో అటు ఇటు వెల్లంకుండా ఉండటానికి ఒక తండ్రి ఏమి చేసాడో చుడండి.

 Image Source : Imgur

4. వ్యాయామం ఇలా కూడా చేయొచ్చా. ఈ తండ్రికి ఇంక డుంబుల్స్ అవసరం లేదు అనుకుంట!

 Image Source : Imgur

5. కొంత సేపైనా నిద్రపోవడానికి ఏమి ప్లాన్ వేశాడో చూడండి. అఆలస్యం ఎందుకు తండ్రులు, మీరు కూడా ఈ ట్ షర్ట్ కొన్నుకోండి.

 Image Source : Colors1+craft

6. పాపం... తన పాపకి క్లిబ్ వేయడానికి తాను కూడా వేసుకోవాల్సి వచ్చింది.

 Image Source : Imgur

7. భార్య ఇంట్లో లేదని ధైర్యమో... లేక పిల్లాడి చేత ఎలాగైనా పాలు తాగించాలని ప్రయత్నమో కానీ ఇలా చేసేసాడు. ఏమైతేనేమి ఇద్దరూ సీసా కాలి చేశారు. 

 Image Source : Imgur 

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Dear Mommy,

We hope you enjoyed reading our article. Thank you for your continued love, support and trust in Tinystep. If you are new here, welcome to Tinystep!

We have a great opportunity for you. You can EARN up to Rs 10,000/- every month right in the comfort of your own HOME. Sounds interesting? Fill in this form and we will call you.

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon