Link copied!
Sign in / Sign up
12
Shares

అమ్మ గొప్పతనాన్ని తెలియజేసే 10 అద్భుతమైన సిజేరియన్ ఫోటోలు : ఇవి చూస్తే చేతులెత్తి మొక్కుతారు 👏👏

అసలైన పుట్టినరోజు ఏంటంటే పుట్టగానే బిడ్డ ఏడుస్తుంటే అమ్మతో పాటు అందరూ సంతోషంగా నవ్వడం అని అంటారు.  అయితే పురిటినొప్పుల బాధను భరిస్తూ, ప్రాణాలను అరచేతిలో పట్టుకుని పంటి చివరన బిగపట్టుకుని ఎంత కష్టమైనా సంతోషంగా ఫీలవుతూ బిడ్డకు జన్మను ఇస్తుంది అమ్మ. కొన్నిసార్లు కడుపులోని బిడ్డ అడ్డం  తిరిగాడని తెలిసినప్పుడు బిడ్డ ప్రాణాలకు ఇబ్బంది అనగానే వెంటనే సిజేరియన్ కు సిద్ధమై బిడ్డను భూమి మీదకు తీసుకువస్తుంది. అలా అమ్మ గొప్పదనాన్ని తెలియజేసే ఈ 10 సిజేరియన్ ఫోటోలు చూస్తే అమ్మకు చేతులెత్తి మొక్కాలనిపిస్తుంది.. 

1.వెల్కమ్ బేబీ..
2. సిజేరియన్ తర్వాత అమ్మను ముద్దాడుతూ..

 

3. బిడ్డను బయటకు తీసుకువచ్చేందుకు..

 

4. నేనున్నాను అంటూ భార్యకు తోడుగా భర్త 

 

5. మహిళలకు మాత్రమే భరించగలిగే క్షణాలు 

 

6. కడుపుచుట్టూ ఇలా ఉంటుంది..

 

 

7. సిజేరియన్ కుట్లు 

 

8. అమ్మకు నొప్పి తెలియకుండా ఇంజెక్షన్ 

 

9. బిడ్డను అమ్మ కడుపునుండి బయటకు  తీసి బొడ్డుతాడును కట్ చేస్తూ..

 

10. అమ్మ నేను నిన్ను చూస్తున్నాను 

అమ్మ గొప్పదనాన్ని తెలియజేసే ఈ అద్భుతమైన ఫోటోలను అందరికీ SHARE చేయండి. 

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon