Link copied!
Sign in / Sign up
45
Shares

కూతురు ‘అల్లు ఆర్హ’ కోసం జీవితాంతం గుర్తుండిపోయే 10 ఫోటోలను బర్త్ డే గిఫ్ట్ గా ఇచ్చిన అల్లు అర్జున్

ప్రముఖ తెలుగు సినీ నటుడు అల్లు అర్జున్ తన కూతురు అల్లు ఆర్హ మొదటి పుట్టినరోజును ఇటీవల తన కుటుంబ సభ్యులతో సంతోషంగా జరుపుకున్నారు. కాగా తన కూతురికి ఏ తండ్రి ఇవ్వలేనటువంటి విధంగా పుట్టిన మొదటి నెల నుండి 12 నెలల వరకు ఒక్కో ఫోటోలను అందంగా తీయించి పదిలంగా ఉంచి ఫస్ట్ బర్త్ డేను ఎప్పటికీ గుర్తుండిపోయేలా చేశాడు. ఈ ఫోటోలను చూసి తమ పిల్లలకు కూడా ఈ విధంగా తీయించాలని  ప్రతి తల్లితండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ముద్దులొలికించే అల్లు ఆర్హ అందమైన ఫోటోలు ఇక్కడ మీరూ చూడవచ్చు. 

అల్లు ఆర్హ పుట్టినప్పుడు 
అమ్మ నాన్నలతో మొదటిసారి 
అల్లు అర్జున్ తో అల్లు ఆర్హ 
నేను అన్నయ్య అమ్మ నాన్నలతో 
ఫ్యామిలీ పిక్నీక్ 
తాతయ్య నానమ్మలతో..ఇదే మా ఫ్యామిలీ
ప్రతి ఫోటోలో నేనే స్పెషల్ ఎట్రాక్షన్ 
అన్నయ్య అక్కడ అలా..నేనేమో ఇక్కడ ఇలా 
మీ అందరి ప్రేమతో..  
అమ్మ నాన్నలకు నేనంటే చాలా ఇష్టం 
1-12 నెలల వరకు అల్లు ఆర్హ 
నా ఫస్ట్ బర్త్ డే..ఎలా ఉన్నాను ఫ్రెండ్స్ 

 మీకు ఈ ఫోటోలు నచ్చినట్లయితే మీ పిల్లలకు ఇలా అందంగా ఫోటోలు తీయించండి.

Click here for the best in baby advice
What do you think?
100%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon