Link copied!
Sign in / Sign up
13
Shares

అల్లు అర్జున్ కొడుకు అయాన్ పుట్టినరోజును ఎంత బాగా సెలబ్రేట్ చేశారో ఈ 10 అందమైన ఫోటోలు చూడండి..

తెలుగు స్టార్ హీరోలలో స్టైలిష్ స్టార్ గా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు హీరో అల్లు అర్జున్. స్నేహా రెడ్డిని ప్రేమించి పెద్దల సమక్షంలో వివాహం చేసుకున్న అర్జున్ - స్నేహా రెడ్డి దంపతులకు ఇద్దరు పిల్లలు. అల్లు అయాన్, అల్లు ఆర్హా. 2014 లో జన్మించిన అల్లు అయాన్ ఏప్రిల్ న తన 4వ పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. అల్లు అయాన్ బర్త్ డేను అల్లు అర్జున్ ఎంత బాగా సెలబ్రేట్ చేశాడో ఈ అందమైన ఫోటోలలో చూడండి… 

#1 అయాన్ బర్త్ డే కేక్

 

#2 నాన్న చేతుల్లో అయాన్ 

 

#3 అల్లు అర్జున్ ఫ్యాన్స్ అల్లు అయాన్ కు బర్త్ డే విషెస్ 

 

#4 నేను మొదటి సంవత్సరం అప్పుడు 

 

#5 అమ్మతో గడపటం నాకు చాలా ఇష్టం 

 

#6 నాన్నతో కలిసి ఈత కొడుతూ..

 

#7 చరణ్ మామ అంటే నాకు చాలా ఇష్టం..

 

#8 బాబాయ్ అల్లు శిరీష్ తో 

 

#9 ఇదే మా ఫ్యామిలీ 

 

#10 మా నాన్న ఫ్యాన్స్ కు నా ఫ్యాన్స్ కు శతకోటి వందనాలు 

అల్లు అయాన్ ఫోటోలు మీకు నచ్చి ఉంటే అందరికీ SHARE చేయండి. 

ఇలా మీ పిల్లల పుట్టినరోజు వేడుకలు కూడా వారికి ఎప్పటికీ గుర్తుఉండేలా చేయండి. ఖర్చు పెట్టమని కాదు, వారికి ఎప్పటికీ గుర్తుండే జ్ఞాపకాలు ఇవ్వాలని..

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon