Link copied!
Sign in / Sign up
6
Shares

ఈ రోజు అల్లు అర్జున్ - స్నేహా రెడ్డిల పెళ్లి రోజు : వీళ్ళ అన్యోన్య దాంపత్యాన్ని తెలిపే 10 అందమైన ఫోటోలు

అల్లు అర్జున్. స్టైలిష్ స్టార్ గా తెలుగు ప్రేక్షకులను అలరిస్తూ వైవిధ్యమైన సినిమాలు చేస్తున్నాడు. నటుడిగా సినిమా సినిమాకు వైవిధ్యాన్ని చూపిస్తున్న అల్లు అర్జున్ పెళ్లి రోజు నేడు. 2011 మార్చి 6 న హైదరాబాద్ కు చెందిన స్నేహా రెడ్డితో ప్రేమ వివాహం ఇరు కుటుంబాల సమక్షంలో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ అందమైన జంటకు ఒక కుమారుడు అల్లు అయాన్, కుమార్తె అల్లు ఆర్హా. వీరి 7 ఏళ్ళ అన్యోన్య దాంపత్యాన్ని తెలియజేసే కొన్ని అందమైన ఫోటోలు మీకోసం..

#1

 

#2 పెళ్లి కొడుకుగా..

 

#3 భార్యతో చిరునవ్వు చిందిస్తూ 

 

#4

 

#5 వేద మంత్రాల సాక్షిగా ఒకటవుతూ..

 

#6

 

#7 కొడుకు అల్లు అయాన్ తో..

 

#8 అమ్మ నాకు చెల్లెలు కావాలి..

 

#9 భార్య పిల్లలతో కలిసి సరదాగా ట్రిప్..

 

#10 అల్లు అర్జున్ ఫ్యామిలీ..

 

#11 అల్లు అయాన్ - అల్లు ఆర్హా 

 

#12 కూతురితో స్నేహా రెడ్డి 

 

#13 ముద్దుల కూతురిని ముద్దాడుతూ ..

 

#14 అందమైన కుటుంబం..

 

#15 నువ్వే నా ఆనందం 

అల్లు అర్జున్ - స్నేహా రెడ్డిలకు మీ తరపున పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేయండి.. 

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon