Link copied!
Sign in / Sign up
8
Shares

అబార్షన్ ఎంత కౄరమైనదో తెలియచేసే 10 హృదయ విదారకమైన ఫోటోలు


మనకి ఏదైనా చిన్న దెబ్బ తగిలితే నొప్పిని ఓర్చుకోలేక గట్టిగా అరుస్తాం, నొప్పి ఇంకాస్త ఎక్కువైతే ఏడుస్తాం. మన నొప్పిని ఇతరులకు తెలియచేయడానికి మనకు నోరు వుంది. మన బాధను ఇతరులతో పంచుకోగలం. అంతే కాదు బాధను ఎదిరించగలం. కానీ ఒక దేహం కత్తులతో కతుర్లతో ముక్కలుగా కండించబడిన, బాధతో విలవిల లాడుతుందే తప్ప కనీసం చిన్న ములుగు కూడా మీకు వినపడదు. ఆ దేహం ఎవరిదో తెలుసా 9 నెలలో ఈ భూమి మీదకు రాబోయే ఒక చిన్నారిది. ఆ చిన్న ప్రాణాన్ని ఈ భూమి మీదకు రాకముందే అబార్షన్ పేరుతో చంపేస్తున్నారు. వైద్యుల నివేదిక ప్రకారం కడుపులోని పిండానికి కూడా నొప్పి ఉంటుంది. అబార్షన్ సమయంలో వారు నొప్పితో బాధపడతారు. అందుకే అబార్షన్ చాలా క్రూరమైన ప్రక్రియ. అది ఎంత క్రూరమైనదో ఈ హృదయ విదారకరమైన పది చిత్రాలు చూస్తే మీకే అర్ధమవుతుంది… కొన్ని వారాలు అమ్మ కడుపులో ఉండి అబార్షన్ ద్వారా హత్య చేయబడ్డ ఒక బాబు పాదం ఇంకా అనేక కండించబడ్డ పాదాలు ముక్కలైపోయిన దేహాలు చూడండి..

#1


#2


#3


#4


#5


#6


#7


#8


#9


#10


Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon