Link copied!
Sign in / Sign up
4
Shares

ఆడపిల్ల పుడుతుందని డాక్టర్ చెప్పాడు : డెలివరీ తర్వాత ఏం జరిగిందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే 😱😱

గర్భంలో ఉన్న శిశువు ఎవరని తెలుసుకోవడం చాలా పెద్ద తప్పు. అయితే గర్భంతో ఉన్నప్పుడు గర్భిణీ మహిళలలో కనిపించే లక్షణాలను బట్టి కడుపులో ఉన్న బిడ్డ ఆడ, మగ అని చెబుతున్నారు మన పెద్దలు. ఇవి చాలాసార్లు నిజమయ్యాయి కూడా. కాగా ఇక్కడ చెప్పుకునే మహిళ గర్భంతో ఉన్నప్పుడు డాక్టర్ దగ్గరకి చెకప్ కోసం వెళ్లగా అమ్మాయి పుడుతుందని చెప్పాడు. డెలివరీ అయ్యాక అసలు ఏం జరిగిందో చూడండి..

20 వారాలప్పుడు హాస్పిటల్ కు వెళ్లగా..

ఈ చిత్రంలో కనిపిస్తున్న మహిళ తన గర్భవతి అని తెలిశాక రెగ్యులర్ గా హాస్పిటల్ కు చెకప్ కు వెళ్తూ ఉండేది. 20 వారాలప్పుడు చెకప్ కు వెళ్లగా స్కాన్ చేసిన డాక్టర్ గర్భంలో ఆడశిశువు ఉందని ఎంతో ఆనందంగా చెప్పాడు. తనకు పాప పుట్టబోతుందని ఆమె కూడా ఎంతో సంతోషించింది. తనకు పుట్టబోయే పాపకోసం ఆదుకోవడానికి బొమ్మలు, గదినిండా ఆడపిల్లల ఫోటోలు, డ్రస్సులు ఇలా ముందే కొనుక్కుంది. తన బాయ్ ఫ్రెండ్ కు ఈ విషయం చెప్పగా, ఆమెకు దూరంగా వెళ్ళాడు.

డెలివరీ తర్వాత ఏం జరిగిందంటే..

నెలలు నిండి పురిటినొప్పులు రావడంతో హాస్పిటల్ కు తీసుకెళ్లారు ఆమె బంధువులు. తనకు ఆడపిల్ల పుడుతుందని ముందే తెలియడంతో ఎంతగానో సంతోషించింది. ఐతే డెలివరీ తర్వాత బాబు పుట్టాడని తెలిసింది. అప్పుడు కూడా ఆమె ఎంతగానో సంతోషించింది. ఎవరు పుట్టినా తన బిడ్డే కదా అని ప్రేమగా ఆప్యాయతతో చేతుల్లోకి తీసుకుంది. తను చేసిన తప్పు తెలుసుకుని ఆపరేషన్ గది బయట బాయ్ ఫ్రెండ్ వెయిట్ చేస్తున్నాడు. తనకి పాప పుట్టలేదు కదా మీరు చెప్పినట్లు అని డాక్టర్ ను కూడా ఆమె నిందించలేదు. మళ్ళీ గర్భం దాల్చినప్పుడు నాకు ఆడపిల్ల పుట్టాలి అని ఎంతో ఆశగా కోరుకుంది. పాప కోసం తెచ్చిన వస్తువులను ఎంతో జాగ్రత్తగా తన గదిలో ఉంచుకుంది.

కడుపులో ఉన్నది ఎవరో తెలుసుకోవడం కష్టమే అయినా, అమ్మ కడుపు నుండి ఈ ప్రపంచంలోకి వచ్చిన బిడ్డ ఎవరైనా సరే ప్రేమగా ఆహ్వానించాలని నిరూపించిన ఈ తల్లి గొప్పదనాన్ని అందరికీ ఆదర్శం కదా… 

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon