Link copied!
Sign in / Sign up
2
Shares

7 నిమిషాల్లో 7 రకాల హెయిర్ స్టైల్స్ : మీరు సులువుగా నేర్చుకోవచ్చు….


ఆడవాళ్ళ అలంకరణలో జుట్టుకు చాలా ప్రాధాన్యతను ఇస్తారు. వాలు జడ వేసిన, ఊరికే అలా కొప్పు చుట్టినా అది సొగసును మరి కాస్త పెంచుతుంది. అందుకే ఆడవారికి జుట్టు అంటే అంత ఇష్టం. అలాగే రక రకాలుగా జుట్టు వేసుకోవడం అంటే కూడా అంతే ఇష్టం. ఎప్పుడు ఒక జడ కాకుండా సందర్భానికి, వేసుకున్న దుస్తులకు తగ్గట్టుగా భిన్నమైన హెయిర్ స్టైల్స్ లో జుట్టును తీర్చి దిద్దుకోవడంఈ మధ్య అందరూ చేస్తున్నారు. ఆఫీసుకు వెళ్ళేటప్పుడు ఒక విధంగా, ఏదైనా పార్టీ కి వెళ్ళేటప్పుడు మోడరన్ గా, పెళ్ళి లేదా ఇతర ఫంక్షన్లకు సంప్రదాయంగా జుట్టును అలంకరించుకుంటే బావుంటుంది కదూ.

అందుకే మీ కోసం సందర్భానికి తగ్గట్టుగా 7 రకాల హెయిర్ స్టైల్స్ 7 నిమిషాల్లో… ఈ వీడియో చూడండి… 

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon