Link copied!
Sign in / Sign up
15
Shares

అందరినీ ఆశ్చర్య పరుస్తూ ఈ 24 వారాలకే తల్లి గర్భం నుండి బయటకు వచ్చాడు : వీడియో

తల్లి కడుపులో బిడ్డ సంపూర్ణ ఎదుగుదల 30 - 36 వారాల వరకు ఆ తర్వాత గర్భం నుండి శిశువు బయటకు వస్తాడు. మొత్తం 9 నెలల సమయంలో ఛాతి, భుజాలు, తల భాగం ఎదగడం జరుగుతుంది. ఆ తర్వాత పిండం అభివృద్ధి మొదలై చేతి, కాలి వేళ్ళు రావడం జరుగుతుంది. 4 నుండి 5 నెల మధ్యలో ఎముకలు ఏర్పడటం, గుండె చప్పుడు, కనుబొమ్మలు, కడుపులో కదలికలు, శిశువు లోపలి అవయవాలు పూర్తిగా రూపుదిద్దుకుంటాయి. ఇక 8,9 వ నెలలలో పూర్తిగా రూపాంతరం ఎప్పుడు బయటకు వచ్చేద్దామా అనేలా బిడ్డ ఎదురుచూస్తూ ఉంటాడు. కానీ ఈ బిడ్డ మాత్రం 24 వారాలకే బయటకు వచ్చాడు.

ఇతని పేరు టోబీ..24 వారాలకు పుట్టినప్పుడు, ఇప్పుడు ఎలా ఉన్నాడో వీడియోలో చూడండి.

ఎందుకు జరిగిందో ఏమో గానీ టోబీ తల్లి గర్భం నుండి 24 వారాలకే ఈ ప్రపంచంలోకి వచ్చాడు. అతడి తల్లికి మాత్రం ప్రసవ సమయంలో ప్రత్యక్ష నరకాన్నే అనుభవించింది. అలాగే బిడ్డ ప్రాణాలను నిలబెట్టుకోవడానికి కొన్ని రోజుల పాటు ఐసియు, వెంటిలేటర్ లలో ఉంచారు వైద్యులు. కడుపు లోపల ఇంకా సరిగ్గా అభివృద్ధి చెందని అవయవాలు చూసి డాకర్ట్లు సైతం కంగారు పడ్డారు.

అద్భుతం ఏంటంటే కేవలం 12 గంటల సమయంలోనే తన బుజ్జి బుజ్జి పాదాలు, చేతులను ఆడించడం మొదలు పెట్టగానే తల్లితండ్రులకు బిడ్డ ప్రాణాలపై నమ్మకం కలిగింది. దేవుడా మా బిడ్డను కాపాడు అని మొక్కుకున్నారు. అలా 24 వారాలకే అమ్మను చూడాలని త్వరగా తల్లి గర్భం నుండి వచ్చిన టోబీ ఇప్పుడు ఎంత చలాకీగా నవ్వుతూ నవ్విస్తున్నాడో వీడియోలో చూసి అందరికీ SHARE చేయండి. 

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon