Link copied!
Sign in / Sign up
0
Shares

2017 లో తల్లి తండ్రులు అయిన మన హీరోలు, హీరోయిన్లు : అందమైన పిల్లలు ఫోటోలు

ప్రతి ఒక్కరి కుటుంబంలో, జీవితంలో అత్యంత ఆనందక్షణాలు మిమ్మల్ని సంతోషపరచడానికి ఇద్దరిగా ఉన్న మీ మధ్యలోకి ఇంకొకరు వస్తున్నారంటే ఎంత ఆనందమో కదా. తల్లి అయిన దగ్గర నుండి నుండి మహిళలు ఎంత సంతోషిస్తారో, తన భార్య ప్రగ్నన్సీతో ఉన్నప్పుటి నుండి బిడ్డకు జన్మను ఇచ్చేవరకు ప్రతి క్షణం ఏమవుతుందోనని టెన్షన్ పడుతూనే ఉంటాడు. అలా మనం అభిమానించే 2017 లో తండ్రులు అయ్యారు. వారెవరో చూడండి..

పవన్ కళ్యాణ్ కొడుకు - మార్క్ శంకర్ పవనోవిచ్

 

నాని కొడుకు - అర్జున్ ఘంటా

 

అల్లరి నరేష్ కూతురు - అయాన ఇవిక

 

మేనల్లుడు అహిల్ శర్మతో సల్మాన్ ఖాన్

 

‘బొమ్మరిల్లు’ జెనీలియా రెండవ కొడుకు - రహైల్

 

హీరోయిన్ ఆసిన్ కూతురితో అక్షయ్ కుమార్

 

‘సచిన్’ మూవీ ఫేమ్ సచిన్ జోషి కొడుకుని చేతుల్లో పట్టుకుని

 

హేమమాలిని కూతురు ఇషా డియోల్ హాస్పిటల్ నుండి కూతురితో ఇంటికి వస్తూ

 

ఇంకా మీకు తెలిసిన సెలబ్రెటీలు 2017 లో తల్లితండ్రులు అయ్యుంటే కామెంట్ చేయవచ్చు.. 
Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon