Link copied!
Sign in / Sign up
3
Shares

2017 లో అత్యంత ప్రజాదరణ పొందిన 10 అబ్బాయిల పేర్లు


మీ ఇంట్లో బాబు పుట్టాడా? అయితే మీ ఇంటికి సంతోషం, అదృష్టం నడిచివచ్చినట్టే. అయితే ఇప్పుడు మీకున్న సమస్య ఒక్కటే, మీ బంగారు బాబును ఏ పేరుతో పిలవాలి. మీరు ప్రేగ్నన్ట్ అయినప్పటి నుండే అనేక పేర్లను అనుకుంటారు. అందరి సలహాలు తీసుకుంటారు. అయినా మీ బాబుకు పెట్టాల్సిన పేరు గురించి ఒక నిర్ణయానికి రాలేరు… అందుకే మీ బాబు ఒక మంచి పేరు పెట్టాలనే మీ ప్రయత్నాన్ని కొంచెం సులువు చేయడానికి… 2017లో ఎక్కువ ప్రజాధారణ పొందిన  అబ్బాయిల పేర్లు ఇక్కడ ఇస్తున్నాం…

1. ఆరవ్ - Arav

శాంతిని, జ్ఞానాన్ని కలిగినవాడు.

2. వివాన్ - Vivaan

సూర్యుడి తొలి కిరణం అని అర్ధం.

3. విహాన్ - Vihaan

సూర్యుని  కాంతి కలిగినవాడు.

4. రేయాంశ - Reyansh

కాంతి కిరణం అని అర్ధం.

5. అర్ణవ్ - Arnav

సముద్రుడు అని అర్ధం

6. అయాన్ - Ayan

సముద్రుడు అని అర్ధం

7. శౌర్య - Shaurya

శౌర్యం కలిగినవాడు

8. ధృవ్ - Dhruv

నక్షత్రాలకు అధిపతి

9. అథర్వ్ - Atharv

మొదటి వేదం

10. రిషబ్ - Rishab

లోతైన జ్ఞానం కలిగినవాడు 

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon