Link copied!
Sign in / Sign up
41
Shares

మార్చి నెలలో అత్యంత ప్రజాదరణ పొందిన తెలుగు అమ్మాయిల పేర్లు


మీకు మహాలక్ష్మి లాంటి ఆడ పిల్ల పుట్టిందా? మీ ఇంటికి ఆడ పిల్ల అదృష్టాన్ని, సిరులను తీసుకొస్తుంది. మహాలక్ష్మి లాంటి ఆడపిల్లకు అంతకన్నా అద్భుతమైన పేరు పెట్టాలని అందరూ తల్లి తండ్రులు కోరుకుంటారు. కానీ ఆడపిల్లకు పేరు పెట్టడం కొంచెం కష్టమే. మంచి పేరు అయ్యుండాలి,  కొత్త తరానికి తగ్గట్టుగా ఉండాలి. మీ కోసం అత్యంత ప్రజాదరణ పొందిన అమ్మాయిల పేర్లు ఇక్కడ ఇస్తున్నాం…

1. అదర్శిని - Adarshini

ఆదర్శ ప్రాయమైనది

2. ఆప్తి - Aapthi

పరిపూర్ణమైనది

3. ఆరుషి - Aarushi

సూర్యుని తొలికిరణం

4. ఆశ్రిత - Ashritha

దేవునిలో లీనమైనది

5. అహానా - Ahaana

తెల్ల వారు జాము

6. అస్మిత - Asmita

గర్వాన్ని కలిగించేది

7. అవని - Avani

భూమి అని అర్ధం

8. అదః - Adah

ఆభరణం అని అర్ధం

9. చరిత - Charita

మంచి అని అర్ధం

10. నైషా - Naisha

ప్రత్యేకమైనది 

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon