Link copied!
Sign in / Sign up
1
Shares

2017లో అందర్నీ ఆశ్చర్యపరిచిన ప్రెగ్నన్సీ ఫోటోషూట్స్ ఇవే : మీరు ట్రై చేయండి…


ప్రెగ్నన్సీ మీ జీవితంలో మర్చిపోలేని ఒక జ్ఞాపకం. అందులో ఎంత బాధ వున్న, మీరు సంతోషాన్ని వెతుక్కుంటారు. చిన్న నలుసుగా మొదలయ్యి, పూర్తి స్థాయి బిడ్డగా ఎదిగేంత వరకు మీ కడుపులోని బుజ్జాయి మీకు ఎన్నో అనుభూతులను ఇస్తుంది. కడుపులో కదులుతూ, తన లోపల ఉన్నానని గుర్తు చేయడానికి తన చిట్టి పాదాలతో తంతు మీకు ఎన్ని గిలిగింతలు పెడుతారో కదా. మీరు ప్రెగ్నన్సీతో ఉన్నప్పుడు ఇవన్నీ జ్ఞాపకాలుగా మిగిలిపోవాలంటే ఫోటోషూట్ ఒక మార్గం.  ఈ మధ్య కాలంలో ప్రెగ్నన్సీ ఫోటోషూట్ చాలా ప్రజాధారణ పొందింది. ఈ సంవత్సరం అందరిని ఆకట్టుకున్న ప్రెగ్నన్సీ ఫోటోలు ఇవే… 

#1
#2
#3
#4
#5
#6
#7
#8
#9
#10

 

#11

 

#12

 

#13

 

#14

 

#15

 

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon