Link copied!
Sign in / Sign up
5
Shares

1 కేజీ బరువుతో, 28 వారాలకే జన్మించిన పాప : ఇలా నెలలు నిండకుండా పిల్లలు పుడితే ఏం చేయాలి?

ఒక బిడ్డకు జన్మను ఇచ్చిన తర్వాతే సంపూర్ణ మహిళ అని, ఆమె జీవితం అత్యంత సంతోషంగా ఉంటుందని అంటుంటారు. తల్లి కాబోతున్నాను అని తెలిసిన తర్వాత మహిళకు కలిగే సంతోష క్షణాలను మాటల్లో చెప్పలేం. సాధారణంగా బిడ్డ ఆరోగ్యంగా జన్మించాలంటే 40 వారాలు తల్లి కడుపులో ఉండటం చాలా మంచిదని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. అలా తల్లి కడుపులో ఉండాల్సిన పసికందు నెలలు నిండకుండానే 28 వారాలకే, 1 కేజీ బరువుతో తల్లి గర్భం నుండి బయటకు వచ్చింది. ఆ వీడియో మీకోసం…

Video Credits: MPV-VIDEO

నెలలు నిండకుండా పిల్లలు పుడితే ఏం చేయాలి..?

నెలలు నిండకుండా పిల్లలు జన్మిస్తే అభివృద్ధి చెందాల్సిన అవయవాలు సరిగ్గా అభివృద్ధి చెందకపోవడం, తక్కువ బరువు కలిగి ఉండటం, దీని కారణంగా దీర్ఘ కాలిక వ్యాధులను ఎదుర్కోవాల్సి రావడం, కొన్ని అవయవాలు పెద్దవిగా కనిపించడం వంటి లక్షణాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అందుకే పోషక ఆహారం తీసుకోమని, సరైన సమయానికి ఆహారం తీసుకోవాలని వైద్యులు సూచిస్తూ ఉంటారు. నెలలు నిండకుండా బిడ్డ జన్మిస్తే ప్రస్తుతం పిల్లల ప్రాణాలను కాపాడానికి ఇంక్యుబేటర్ లో ఉంచుతున్నారు. ఇంకా ఈ విషయం గురించి పూర్తి వివరంగా తెలుసుకోవడానికి కింద లింక్ పై క్లిక్ తెలుసుగోలరు మరియు అందరికీ SHARE చేయగలరు.  

నెలలు నిండకుండా పిల్లలు పుడితే వెంటనే మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే..

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon